X
బ్యాక్ బెంచ్ స్టూడెంట్
Patriotic | 15 Mar 2013 | U/A |
Telugu

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ స్టోరీ

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ ఇందులో మహత్‌ రాఘవేంద్ర, పియాబాజ్‌పాయ్‌, అర్చనా కవి, అలీ, బ్రహ్మానందం, శరత్‌బాబు, ప్రగతి, ఇన్సీ గుత్తా, చిన్మయి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మధుర శ్రీధర్‌ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ వి కె రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునీల్‌కాశ్యప్‌ స్వరాలు సమకుర్చారు.

కథ

పదహారు సబ్జెక్టుల్లో ఫెయిలై, ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోతే, రెండోసారి ప్రేమలో పడ్డ కుర్రాడి జీవితంలోకి తిరిగి మొదటి ప్రేమికురాలు వస్తే ఏం జరిగిందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. వైజాగ్ గీతాంజలి కాలేజీ ఇంజనీరింగ్‌ విద్యార్థి కార్తీక్‌ (మహత్‌ రాఘవేంద్ర). చదువులో వెనకపడ్డ కార్తీక్.. ఎథికల్ హ్యాకింగ్ లో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ లోగా కాలేజీలో ప్రియాంక (అర్చనా కవి)తో పరిచయం... కామన్ గా ప్రేమగా మారుతుంది. నాలుగో సంవత్సరం పూర్తయ్యేసరికి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పుతాడు. అదే సమయంలో ప్రియాంక అమెరికా వెళ్లి ఎం.ఎస్ చేయాలని నిర్ణయించుకుని, ఆ విషయమై విభేదాలు రాగా వదిలి వెళ్లిపోతుంది. కార్తీక్‌ నిరాశలో ఉన్న సమయంలో చైత్ర (పియా బాజ్‌పాయ్‌) అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ ఇద్దరి ప్రేమాయణం సాగుతున్న సమయంలో ప్రియాంక మళ్లీ కార్తీక్‌ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేది మిగిలిన కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+