X
బందిపోటు
Comedy | Romance | 20 Feb 2015 | U/A |
Telugu

బందిపోటు స్టోరీ

బందిపోటు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఈషా జంటగా మరియు సంపూర్ణేష్ బాబు, సప్తగిరి, తనికెళ్ల భరణి, రావు రమేష్, చంద్రమోహన్, పోసాని తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ కృష్ణ ఇంద్రగంటి నిర్వహిస్తున్నారు మరియు ఇ వి వి సినిమా పతాకంపై రాజేష్ ఈదర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాణి కోడూరి స్వరాలు సమకుర్చారు.

కథ

అవినీతి పరుల్ని మోసాలు చేస్తూ బ్రతికే విశ్వ(అల్లరి నరేష్) ని జాహ్నవి(ఈష) కలుస్తుంది. విశ్వతో ఓ డీల్ కుదుర్చుకుంటుంది. అందులో భాగంగా... అర్దికంగానూ, సామాజికంగానూ ఉన్నత స్ధితిలో ఉన్న మకరందం(తణికెళ్ల భరణి), శేషగిరి రావు(రావు రమేష్), భలే బాబు(పోసాని) ని పూర్తి స్ధాయిలో రోడ్డుపైకి లాగాలి. ఆమె అలా ఎందుకు అడిగింది. ఆ డీల్ ని విశ్వ ఒప్పుకోవటానికి కారణం ఏమిటి...ఆ తర్వాత అతను ఆ ముగ్గురుని ఎలా డీల్ చేసాడు..ఆ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏమిటనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+