X
బీస్ట్
Action | Thriller | 13 Apr 2022 | U/A | 156 Mins
Telugu

బీస్ట్ స్టోరీ

బీస్ట్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, పూజ హెగ్డే, యోగి బాబు, షైన్ టామ్ చాకో, అపర్ణ దాస్, వీటివి గణేష్, రెడిన్ కింగ్స్లేయ్, సెల్వరాఘవన్, షబ్బీర్ కాళ్లారక్కర్, అంకుర్ వికాల్, గాయత్రి షాన్, సతీష్ కృష్ణన్, సునీల్ రెడ్డి, శివ అరవింద్, స్మృతి వెంకట్, మాధురి వాట్స్, జనని దుర్గ తదితరులు నటించారు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ వహించారు. నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు. సంగీతం అనిరుద్ రవిచందర్ అందించారు. 

కథ
వీర రాఘవన్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా) విభాగంలో ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. పాక్ సరిహద్దులో జరిగిన ఓ సంఘటన కారణంగా తన విధులకు దూరమవుతాడు. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్‌ను పాక్ అనుకూల ఉగ్రవాదులు హైజాక్ చేసిన సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్ (పూజా హెగ్డే)తో అక్కడ ఉంటాడు. ఈస్ట్ కోస్ట్ మాల్‌ హైజాక్ సంఘటనకు వీర రాఘవన్ ఎలా స్పందించాడు? ఈస్ట్ కోస్ట్ మాల్‌ను ఉగ్రవాదులు ఎందుకు హైజాక్ చేశారు? ఉగ్రవాదుల డిమాండ్లను తిప్పి కొట్టేందుకు ఎలాంటి ప్లాన్స్ వేశాడు? మాల్‌లో ప్రజలను బందీలుగా పట్టుకొన్న టెర్రరిస్టులకు ఎలాంటి సవాల్ విసిరాడు? హైజాక్ ఘటనలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలా రొమాన్స్ చేశాడు? బందీలను చివరకు ఎలా విడిపించాడు? అనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే బీస్ట్ సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+