తెలుగులో ఎన్ని కొత్త కథలు వచ్చినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకుంటున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో నుంచి ఎక్కువ సినిమాలు ఇతర ఇండస్ట్రీలకి వెళ్తున్నాయి. కానీ 2021లో మాత్రం ఎక్కువ సినిమాలు ఇతర భాషల నుంచి మన దగ్గర రీమేక్ అయ్యాయి. 2021లో ఇప్పటి వరకు విడుదలైన చెప్పుకోదగ్గ రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం..