భయ్య సినిమా తమిళ అనువాద చిత్రం ఇది యాక్షన్ ఎంటర్టైనర్ ఇందులో నటించిన వారు విశాల్ కృష్ణ, ప్రియమణి, అజై, అశిస్ విద్యార్థి, ఊర్వసి, పొన్నంబాలం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భూపాటి పాండ్యన్ నిర్వహించారు మరియు నిర్మాత విక్రమ్ కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.