twitter

    చంటి స్టోరి

    చంటి సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీన, నాజర్, బ్రహ్మానందం, సుజాత, కల్లు చిదంబరం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవిరాజ పణిశేట్టి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎస్ రామ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.

    కథ

    జమిందారి కుటుంబంలో పుట్టిన అమ్మాయి నందిని (మీన) ముగ్గురు అన్నల ముద్దుల చేలేలు తల్లి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం వల్ల నందిని ముగ్గురు అన్నలు కంటికి రెప్పల....ఎలాగంటే ఆమే చిన్న తనం నుంచి బయటకు పోకుండా అన్ని ఇంటిలోనే సమకుర్చేవారు...ఒక వేల బయటకు వెళ్ళితే ఆ ఊరిలో ఎవరు మగవారు బయట వుండకూడదనే నిబందన ఉండేది. ఆలా పేరిగిన నందిని, చంటి (వెంకటేష్) ఆ జమిందారు కుటుంబంలో ఏ వేడుకలు జరిగిన పాటలు పాడే వాడు..ఒక సారి నందిని రౌడిలనుండి కాపాడినందుకు అతనిని నందినికి పర్సనల్ బాడీగార్డు గా నియమిస్తారు. నందిని చంటిని ప్రేమస్తుంది కాని ఆమే అన్నలు ఓప్పుకోరు..చంటి అమ్మను చిత్రహింసలకు గురిచేస్తారు. చివరికి నందిని చంటి ఎలా తమ ప్రేమ గేలిపించుకుంటారు అనేది మిగతా కథా..
    **Note:Hey! Would you like to share the story of the movie చంటి with us? Please send it to us ([email protected]).
    • Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Producer Natti Kumar Complaint Against Chanti Addala
    • Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
    Go to : Chanti Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X