X
చిన్నదాన నీకోసం
Romance | 25 Dec 2014 | U/A |
Telugu

చిన్నదాన నీకోసం స్టోరీ


చిన్నదాన నీకోసం  సినిమా రోమ్యాంటిక్ చిత్రం ఇందులో  నితిన్, మిస్తి చక్రబొర్తి, నాజర్, అలీ, నరేష్, సితార, మధునందన్ ముఖ్య పాత్రాలలో నటించారు. దర్శకత్వం కరుణకరన్ నిర్వహించారు, నిర్మత  నికిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమా కు సంగీతదర్శకడు అనుఫ్ రుబెన్స్  స్వరాలు సమాకుర్చారు. 

కథ

పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన నితిన్(నితిన్) చేసిన ఓ ఫైట్ లాంటి మంచిపనివల్ల సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ రెడ్డిగారు(నాజర్) అభిమానం పొందుతాడు. మరోప్రక్క గర్ల్ ప్రెండ్ కోసం అన్వేషిస్తున్న నితిన్ కి నందిని(మిస్తి చక్రవర్తి)కనపడుతుంది. ఆమెను ఫాలో అయ్యి ప్రేమలో పడేద్దామనుకుంటే...ఆమె ...రెడ్డిగారితో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తూంటుంది. తన వెనక నితిన్ పడుతున్నాడని అర్దం చేసుకున్న నందిని అతనికి, రెడ్డి గారికి ఉన్న చనువుని వాడేసుకుని ఆయనతో రిలేషన్ షిప్ పెంచుకుంటుంది. అంతేకాకుండా ఓ రోజు రెడ్డి గారిని తీసుకుని బర్సెలోనా వెల్లిపోతుంది. అసలు రెడ్డిగారికి, నందిని కు ఉన్న రిలేషన్ ఏమిటి..ఆయనతో ఎందుకు సాన్నిహిత్యం సంపాదించుకోవాలనుకుంది...నందిని ప్రేమని ఎలా నితిన్ పొందాడు అన్న విషయం తెలియాలంటే మిగతా కథ తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+