X
తెలుగు » సినిమాలు » చిన్నదాన నీకోసం
చిన్నదాన నీకోసం

చిన్నదాన నీకోసం

Romance | 25 Dec 2014 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

చిన్నదాన నీకోసం స్టోరీ

చిన్నదాన నీకోసం  సినిమా రోమ్యాంటిక్ చిత్రం ఇందులో   నితిన్ , మిస్తి చక్రబొర్తి , నాజర్, అలీ, నరేష్, సితార, మధునందన్ ముఖ్య పాత్రాలలో నటించారు. దర్శకత్వం కరుణకరన్ నిర్వహించారు, నిర్మత  నికిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమా కు సంగీతదర్శకడు అనుఫ్ రుబెన్స్  స్వరాలు సమాకుర్చారు.  కథ పవన్‌కల్యాణ్‌ వీరాభిమాని అయిన నితిన్(నితిన్) చేసిన ఓ ఫైట్ లాంటి మంచిపనివల్ల సిటీలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ రెడ్డిగారు(నాజర్) అభిమానం పొందుతాడు. మరోప్రక్క గర్ల్ ప్రెండ్ కోసం అన్వేషిస్తున్న నితిన్ కి నందిని(మిస్తి చక్రవర్తి)కనపడుతుంది. ఆమెను ఫాలో అయ్యి ప్రేమలో పడేద్దామనుకుంటే...ఆమె ...రెడ్డిగారితో సాన్నిహిత్యం కోసం ప్రయత్నిస్తూంటుంది. తన వెనక నితిన్ పడుతున్నాడని అర్దం చేసుకున్న నందిని అతనికి, రెడ్డి గారికి ఉన్న చనువుని వాడేసుకుని ఆయనతో రిలేషన్ షిప్ పెంచుకుంటుంది. అంతేకాకుండా ఓ రోజు రెడ్డి గారిని తీసుకుని బర్సెలోనా వెల్లిపోతుంది. అసలు రెడ్డిగారికి, నందిని కు ఉన్న రిలేషన్ ఏమిటి..ఆయనతో ఎందుకు సాన్నిహిత్యం సంపాదించుకోవాలనుకుంది...నందిని ప్రేమని ఎలా నితిన్ పొందాడు అన్న విషయం తెలియాలంటే మిగతా కథ తెరపై చూడాల్సిందే.
Read More

చిన్నదాన నీకోసం కాస్ట్ & క్రూ

చిన్నదాన నీకోసం సిబ్బంది సమాచారం

దర్శకత్వం కరుణాకరన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత నికిత రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చిన్నదాన నీకోసం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పైన చెప్పుకున్నట్లు వాస్తవానికి ఈ కథ హీరో వైపు నుంచి చెప్పబడలేదు. సమస్య అతనికి కాదు. పోని హీరోయిన్ సమస్యను తీసుకుని తన భుజం మీద వేసుకుని అక్కడ నుంచి సమస్యలు వస్తే అతను కథలో ఇమిడిపోయేవాడు. అలాకాకపోవటంతో హీరోయిన్ ..తన తాతని, తన తల్లి తండ్రులతో కలుపుతుందా లేదా అన్నది ప్రధానంగా హైలెట్ అయ్యింది. సినిమాలో ఉన్న ఏకైక ఎమోషన్ ని ఆమె లాక్కెళ్లిపోయింది. పోనీ అదైనా సరిగ్గా ఎలివేట్ చేసారా అంటే అదీ లేదు. అత్తారింటికి దారేది సినిమాలో తాత గారి ఆరోగ్య పరిస్ధితి బాగోలేదు...ఆ పెద్దాయన తన కూతురుని చూడాలని కొట్టిమిట్టాడుతున్నాడు అన్న సమయంలో హీరో బయిలుదేరటంతో, అది టైమ్ లైక్ అదీ సెట్ అయ్యింది. ఇక్కడ అలాంటిదేమీ లేదు...హీరోయిన్ కి తన తాతని, తల్లి తండ్రులను కలపాలనిపించింది..అంతే బయిలుదేరింది...అది అబద్దం ఆడి తీసుకుని వెళ్లాలనుకుంది కానీ, ఒప్పించి తీసుకెళ్లాలనుకోలేదు. ఇలా ఆమె పాత్ర సరిగ్గా జస్టిఫై చెయ్యలేదు. హీరో క్యారెక్టర్ అయితే సరేసరి.

చిన్నదాన నీకోసం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Excellent movie

  • Good movie from the yash and Radhika

×
2.5 /5 Your Rating

చిన్నదాన నీకోసం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+