చోరి సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అబ్బాస్, కీర్తి చావ్లా, తను రాయ్, షఫి, మురళి మోహన్, కాదల్ దండపాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అమర్ బందరు నిర్వహించారు మరియు నిర్మాతలు కెవి బబ్జి, బి అరుణ్ కలిసి నిర్మించారు.