తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం చిన్న, పెద్ద అన్ని కలిపి 200 వందల సినిమాలకు పైగా విడుదల అవుతాయి. ప్రతి సంవత్సరంలాగా ఈ ఏడాది 2019 లో కూడ చాలా సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను ఎక్కువ అలరించాయి.. ప్రేక్షకులు ఏ సినిమాకి బ్రహ్మరథం పడతారో అవి సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ప్రతిసారీ, ఒక తెలుగు చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరిందని పేర్కొన్న కథనాలను మనము చేస్తుంటాము. అయితే, ప్రతి సినిమాకి పరిమిత థియేటర్లలో 100 కోట్లు వసూలు చేయడం అంత సులభం కాదు. 2019 టాలీవుడ్‌లో 100 కోట్ల క్లబ్ సినిమాల లిస్ట్ తెలుసుకుందాం .