X
తెలుగు » సినిమాలు » సర్కిల్
సర్కిల్

సర్కిల్

Drama | 07 Jul 2023 | U/A | 142 Mins
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

సర్కిల్ స్టోరీ

సర్కిల్ మూవీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి రోనాక్, ఆర్షిం మెహతా, రిచా పనై, బాబా భాస్కర్, నైనా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నీలకంఠ వహించారు. నిర్మతలు ఎమ్ వి శరత్ చంద్ర, టి సుమలత అనితా రెడ్డి, వేణు బాబు అడ్డగడ నిర్మించారు. సంగీతం ఎన్ ఎస్ ప్రసు అందించారు  కథ సుపారీ తీసుకొని వ్యక్తులను చంపే కాంట్రాక్ట్ కిల్లర్ పుత్తూరు గణేష్ (బాబా భాస్కర్). డబ్బు కోసం ఏకంగా 49 హత్యలు చేస్తాడు. ఇదిలా ఉండగా ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్న ఫోటోగ్రాఫర్ కైలాష్ (సాయి రోనక్). తన కెరీర్‌లో అరుంధతి (రిచా పనాయ్), మాళవిక (నయన), రాజస్థాన్ యువరాణి హిమానీ రాజ్‌పుత్‌ (అర్షిణ్ మెహతా)తో కైలాష్‌కు బ్రేకప్స్ జరుగుతాయి. అయితే తన జీవితంలో చోటు చేసుకొన్న పరిస్థితుల కారణంగా కైలాష్ మద్యానికి బానిస అవతాడు. ఆ క్రమంలో కైలాష్‌ ఇంటికి వచ్చి అతడిని చంపేందుకు పుత్తూరు గణేష్ ప్లాన్ చేస్తాడు.  ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన అరుంధతిని కైలాష్‌ ఎందుకు దూరం చేసుకొన్నాడు? మాళవికతో కైలాష్‌కు బ్రేకప్ ఎందుకు జరిగింది? రాజస్థాన్ యువరాణి హిమానీతో ఎలా ప్రేమలో పడ్డాడు? కైలాష్‌ను చంపమని ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు? పుత్తూరు గణేష్ తన 50వ మర్డర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేశాడా? పూత్తురు గణేష్ దాడి నుంచి కైలాష్ ఎలా తప్పించుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే సర్కిల్ Circle Telugu Movie Review సినిమా. 
Read More

సర్కిల్ కాస్ట్ & క్రూ

సర్కిల్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం నీలకంఠ
సినిమాటోగ్రఫీ రంగనాథ్ గోగినేని
సంపాదకుడు మధు రెడ్డి
సంగీతం ఎన్‌ఎస్‌ ప్రసు
నిర్మాత ఎమ్ వి శరత్ చంద్ర, టి సుమలత అనితా రెడ్డి, వేణు బాబు అడ్డగడ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సర్కిల్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఫైనల్‌గా సర్కిల్ సినిమా గురించి చెప్పాలంటే.. లవ్, రొమాంటిక్, క్రైమ్ అంశాలతో రూపొందిన ఎంటర్‌టైనర్. గతంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన నీలకంఠ మరోసారి విభిన్నమైన సినిమాను అందించే ప్రయత్నం చేశారు. Circle Telugu Movie Review స్లోగా సాగే కథ, కథనాలు ఈ సినిమాకు మైనస్. రొమాంటిక్ ప్రేమ కథలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్లకు చేరువైతే మంచి విజయం అందే అవకాశం ఉంది.

సర్కిల్ ట్రైలర్

Video Thumbnail

సర్కిల్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

సర్కిల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+