కమిట్‌మెంట్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం తేజస్విని మడివాడ, అమిత్ తివారి, అన్వేషి జైన్, తనిష్క్ రాజన్, అభి, సూర్య శ్రీనివాస్, రమ్య పసుపులేటి, సిమర్ ప్రధాన పాత్రలలో నటించారు. ‘హైదరాబాద్ నవాబ్స్’, ‘నిన్న నేడు రేపు’, ‘కమీనా’ వంటి సినిమాలను తెరకెక్కించిన లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో ఫూట్ లూస్ ఎంటర్టైన్మెంట్, ఎఫ్ త్రీ ప్రొడక్షన్స్ పతాకాలపై బల్దేవ్ సింగ్, నీలిమ. టి సంయుక్తంగా నిర్మినిర్మించారు. ఈ చిత్రానికి నరేష్ కుమరన్ స్వరాలు సమకుర్చారు.
ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్‌తో పాటు మంచి సందేశం కూడా ఉంది. నాలుగు విభిన్నమైన కథలు ఈ సినిమాలో కనిపిస్తాయి.