కూలి నెం1 సినిమా యాక్షన్ డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, టాబు, మోహన్ బాబు, రావుగోపాల్ రావు, శారద, బ్రహ్మానందం, నిర్మలమ్మ, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.