కట్ చేస్తే సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అబిజీత్ దుద్దల, తేజశ్విణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, కృష్ణ భగవాణ్, దువ్వసి మోహన్, రఘునాథ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పడల శివసుబ్రమాణ్యం నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పూర్ణ చంద్ర స్వరాలు సమకుర్చరు.