దండు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నీరజ్ శామ్, నేహ సక్సేనా, సాయి కుమార్, రఘు బాబు, దిషా, థ్రిల్లర్ మంజు, అలీ, రంగనాథ్, డిల్లి రాజేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంజీవ్ మేగోటి నిర్వహించారు మరియు మంగమూరి శేషగిరిరావు యశస్విని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంజీవ్ మేగోటి స్వరాలు సమకుర్చరు.