X
Home టాప్ లిస్టింగ్

శర్వానంద్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ టాప్ 5 మూవీస్

Author Administrator | Published: Monday, March 6, 2023, 02:14 PM [IST]

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్. కెరియర్ ప్రారంభంలో చిన్నచిన్న పాత్రలు చేస్తూ ..ఆతర్వాత సెకండ్ హీరోగా నటిస్తూ మెల్లగా హీరోగా ఎదిగాడు శర్వానంద్. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నడు ఈ యంగ్ హీరో . డిఫరెంట్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక సినీ అభిమానులను పొందారు. తాను చేసిన అన్ని సినిమాల్లోనూ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు అనే చెప్పాలి. శర్వానంద్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ టాప్ 5 మూవీస్


cover image
అమ్మ చెప్పింది
1

అమ్మ చెప్పింది సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుహాసిని మణిరత్నం, శర్వనంద్, సుమన్, నాగేంద్ర బాబు, పవన్ మల్హోత్ర, తనికెళ్ళ భరణి, క్రిష్ణా భగవాన్, శ్రియ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గంగరాజు గున్నం నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. 

ప్రస్థానం
2

ప్రస్థానం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్‌, రూబి పరిహార్‌, సందీప్‌ కిషన్‌, కిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్‌, సురేఖావాణి తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా నిర్వహించారు మరియు నిర్మాత రవి వల్లభనేని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మహేష్ సంకర్ స్వరాలు సమకుర్చారు.

కో అంటే కోటి
3

కో అంటే కోటి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, ప్రియా అనంద్, శ్రీహరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశిష్ కురువిల్ల నిర్వహించారు మరియు నిర్మాత శర్వనంద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శక్తి కాంత్ కార్తిక్ స్వరాలు సమకుర్చారు. 

మహానుభావుడు
4

మహానుభావుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, మెహరీన్, వెన్నెల కిశోర్, నాజర్, జబరస్థ్ వేణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మారుతి వహించారు మరియ్ నిర్మాతలు ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ అందించారు.

రణరంగం
5

రణరంగం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాని ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్, రాజా చెంబోలు, ఆదర్స్ బాలకృష్ణన్, మురళీ శర్మ, ప్రవీణ్, రాజా రవీంద్ర, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ వహించారు.  మరియు నిర్మాత నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్ పిళ్ళై అందించారు.  

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+