తెలుగు సినిమాల మార్కెట్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది బాహుబలి సినిమా తర్వాత. బాహుబలి ముందు వరకు తెలుగు సినిమాల మార్కెట్ ఎంతా అంటే 70 కోట్ల రేంజ్ అని చెప్పుకునే వాళ్ళు కానీ బాహుబలి రిలీజ్ అయ్యాక మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీ ఎత్తున జరిగి సినిమాల బిజినెస్ లు ఆ రేంజ్ లో జరగడం మొదలు అయింది, ఇక పెద్ద హీరోల సినిమాలకు అయితే బిజినెస్ ఇప్పుడు మినిమమ్ 100 కోట్ల రేంజ్ లో చేరుకునే రేంజ్ లో టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ జరిగింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్, పుష్ప, రాదే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో భారీ బిజినెస్ తో దుమ్ము లేపుతున్నాయి. మొత్తం మీద రీసెంట్ టైం లో హైయెస్ట్ బిజినెస్ లు సొంతం చేసుకున్న సినిమాల లిస్ట్ మీ కోసం