X
దాస్ కా ధమ్కీ
Action | Comedy | 22 Mar 2023 | U/A | 151 Mins
Telugu

దాస్ కా ధమ్కీ స్టోరీ

దాస్ కా ధమ్కీ మూవీ కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశ్వక్ సేన్, నివేత పేతురేజ్, రావు రమేష్, అజయ్, రోహిణి, అక్షర గౌడ తదితరులు నటించారు. ఈ మూవీకి హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. నిర్మాత కరాటే రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ అందించారు. 

కథ
అనాథ అయిన కృష్ణదాస్ (విశ్వక్ సేన్) ఫైవ్ స్టార్ హోటల్‌లో వెయిటర్. అనాధ శరణాలయంలో తనకు స్నేహితులైన ఆది, మహేష్ (హైపర్ ఆది, రంగస్థలం మహేష్)ను తల్లిదండ్రులుగా భావిస్తుంటాడు. పేదరికంతో బతకడంపై ఈ ముగ్గురు అసహ్యించుకొంటూ ఎప్పటికైనా సంపన్నులుగా బతకాలని కలలు కంటుంటారు. ఇలాంటి దరిద్రపు జీవితంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఓ ఫార్మసీ కంపెనీకి చెందిన సిద్దార్థ్ మల్హోత్రా (రావు రమేష్) వచ్చి.. తమ కంపెనీ అధినేత సంజయ్ రుద్ర (విశ్వక్ సేన్)గా నటించమని కోరుతాడు. సంజయ్ రుద్ర ఎవరు? సంజయ్ రుద్ర పాత్రలో కృష్ణదాస్‌ను నటించమని ఎందుకు కోరాడు? సంజయ్ రుద్ర పాత్రలోకి వెళ్లిన కృష్ణదాస్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కృష్ణదాస్ ప్రేమించిన కీర్తీ అలియాస్ డాలీ (నివేదా పేతురాజ్) ఎవరు? కీర్తితో కృష్ణదాస్ ప్రేమాయణం ఎలా సాగింది? సంజయ్ రుద్రకు డ్రగ్స్ బిజినెస్ మ్యాన్ (అజయ్) మధ్య ఉన్న వైరం ఏమిటి? 10 వేల కోట్ల కుంభకోణం వెనుక కథ ఏమిటి? సంజయ్ రుద్రగా కృష్ణదాస్ ఏం చేశాడు అనే ప్రశ్నలకు సమాధానమే దాస్ కా ధమ్కీ సినిమా 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+