X
డి జె టిల్లు
Romance | Thriller | 12 Feb 2022 | 124 Mins
Telugu

డి జె టిల్లు స్టోరీ

డి జె టిల్లు సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విమల్ కృష్ణ అందించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు. 

కథ

బాల గంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు తన మనసుకు నచ్చే పనిచేసే ఆధునిక పోకడలను అనుసరించే యువకుడు. మ్యూజిక్ అంటే పడిచచ్చే టిల్లు పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలలో డీజే వాయిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. దిల్ కుష్‌గా లైఫ్‌ను లీడ్ చేసే టిల్లుకు రాధిక (నేహా శెట్టి) అనే సింగర్ పరిచయం అవుతుంది. ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రాధిక కారణంగా ఓ హత్య కేసులో చేతికి బురద అంటించుకొంటాడు. మ్యూజిక్‌ను ఇష్టపడే డీజే టిల్లు అసలు లక్ష్యం ఏమిటి? రాధికతో పరిచయం తర్వాత ఎలాంటి పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొంటాడు? రాధిక కారణంగా ఎందుకు హత్యకేసులో ఇరుక్కొంటాడు? ఈ కథలో ప్రిన్స్ సిసిల్, పోలీస్ ఆఫీసర్ (బ్రహ్మానందం), నర్రా శ్రీను పాత్రలకు రాధిక కు కనెక్షన్ ఏమిటి? చివరకు డీజే టిల్లు ఎలా ఈ కేసును బయటపడ్డాడు? చివరకు రాధిక, టిల్లు రిలేషన్‌షిప్‌కు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే డీజే టిల్లు సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+