దొంగ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. తమిళంలో ‘తంబి’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో కార్తి, జోతిక, నిఖిల విమల్, సత్యరాజ్, ఇలావరసు, రేవత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీతూ జోసెఫ్ వహించారు. ఈ చిత్రానికి సంగీతం గోవింద్ వసంత అందించారు. ఈ చిత్రానికి సంగీతం గోవింద్ వసంత అందించారు. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కథ
చిన్నపుడు తప్పిపోయిన అక్క నుంచి విడిపోయిన తమ్ముడు దొంగ అవుతాడు. ఒక్కో చోట ఒక్కో పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. అలా చిన్నపుడు తప్పిపోయిన తమ్ముడు అక్కను ఎలా చేరకున్నాడు. అప్పటి వరకు దొంగగా ఉన్న హీరో ఎలా మంచివాడిగా మారాడనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.