వరుస లైనప్స్‌తో టాలీవుడ్ టాప్ హీరోలు బిజీగా ఉన్నారు. 2023 నుంచి 2026 వరకు ఎవరు, ఎవరితో సినిమా చేయటం అనేది అన్ని సెట్ చేసుకున్నారు. కొందరు హీరోలైతే ఇదివరకెప్పుడూ లేనంత బిజీగా ఉండబోతున్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు తమ అభిమాన హీరోలా సినిమాలు చూసేందుకు ఎప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో, బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ తో సినిమా అంటే చూసేందుకు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారనేది చెప్పనక్కర్లేదు. కొంతమంది హీరోలు అద్భుతమైన రాబోయే సినిమాలు వరుసలో ఉన్నారు, మరికొందరు మంచి సినిమాలు రాబోతున్నారు, కొంతమంది హీరోలు 3-4 సినిమాలు వరుసలో ఉన్నారు, మరికొందరు 1-2 సినిమాలు వరుసలో ఉన్నారు. 2023 నుండి 2026 వరకు రాబోయే 3 సంవత్సరాలలో టాలీవుడ్ హీరోల మాస్ లైన్-అప్ మరియు రాబోయే సినిమాలు