దోంగోడు సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, కళ్యాణి, రేఖ, తనికేల్ల భరణి, పరుచురి వెంకటేశ్వర రావు, బ్రహ్మనందం, సునిల్, ఆలీ, ధర్మవరపు సుబ్రమాణ్యం, ఉత్తేజ్, ఎమ్ ఎస్ నారయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత రుశిత సాయి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విద్యసాగర్ స్వరాలు సమకుర్చారు.
కథ
మాధవన్ (రవి తేజ) తన చేలేల్లు కోసం దోంగ తనం చేయాల్సివస్తుంది అది అలాగే అలవాటు గా మారుతుంది. అక్కడ ఒక భూస్వామి నాయిడు(తనికేల భరణి) అన్యాయంగా పేదవారిని మోసం చేస్తుంటాడు. ఋక్మిణి (కళ్యాణి) నాయిడు కుతురు ని మాధవన్ ప్రేమిస్తాడు. మాధవన్ వాళ్ళ నాన్న నాయిడు దగ్గర ఆప్పు చేసినందుకు ఎక్కువ వడ్డి వేసి మాధవన్ వుండే ఇంటిని సోంతం చేసుకోవాలకుంటాడు. కాని మాధవ నాయిడు పందేం వేస్తాడు. ఆ పందేం ఎంటి అందులో ఎవరు గేలుస్తారు అనేది మిగతా కథ.