చిత్రపరిశ్రమ అనేది ఓ రంగుల ప్రపంచం. అవకాశాలు ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. స్టార్ హీరోలైతే ఏకంగా 40 ఏళ్లుగా నటిస్తున్నా ఇప్పటికీ హీరోలుగానే కొనసాగుతుంటారు. అయితే వారి సరసన నటించే హీరోయిన్లకు రెండు మూడు ఏళ్లకే వారి కెరీర్ అయిపోతుంది. దానితో సపోర్టింగ్ రోల్స్ తో అలరించడానికి సిద్ధమవుతారు. అయితే కొంతమంది నాయికలు మాత్రం అందుకు భిన్నం అంటున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి దాదాపుగా దశాబ్దకాలం దాటినప్పటికీ తమ హవా కొనసాగిస్తూ కొత్త హీరోయిన్లకు పోటీనిస్తున్నవారెవరో ఇక్కడ చూద్దాం