twitter
    TelugubredcrumbMoviesbredcrumbEe Manase
    ఈ మనసే

    ఈ మనసే

    Release Date : 05 Dec 2014
    Critics Rating
    Audience Review
    ఈ మనసే సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో క్రిషన్, దీపికాదాస్ జంటగా తాగుబోతు రమేష్, శంకర్ జి, అర్జున్ తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం జి క్రిషన్ ప్రసాద్ నిర్వహించారు మరియు బన్ని మీడియా పతాకంపై జి రాజేశ్వరి, నిమ్మల శ్రీనివాసు నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు సుభాష్ ఆనంద్ స్వరాలు సమకుర్చారు. 
    • జి క్రిషన్ ప్రసాద్
      Director
    • జి రాజేశ్వరి
      Producer
    • నిమ్మల శ్రీనివాసు
      Producer
    • సుభాష్ ఆనంద్
      Music Director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X