ఎలుకా మజాకా సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బ్రహ్మానందం, వెన్నేల కిశోర్, పావణి, రఘు బాబు, కొండవలస తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రేలంగి నరసింహా రావు నిర్వహించారు మరియు నిర్మాతలు నరసింహా రావు ఎమ్, శ్రీనివాస రావు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు బల్లేపల్లి మోహన్ స్వరాలు సమకుర్చరు.