X
ఎక్స్ ప్రెస్ రాజా
Romance | 14 Jan 2016 | U |
Telugu

ఎక్స్ ప్రెస్ రాజా స్టోరీ

ఎక్స్ ప్రెస్ రాజా సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వనంద్, సురభి, హరిష్ ఉత్తమన్, ఊర్వషి, సప్తగిరి, సుప్రీత్, శకలక శంకర్, ప్రభాస్ శ్రీను, దువ్వసి మోహన్, నాగినీడు తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మేర్లపాకా గాంధి నిర్వహించారు మరియు నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు పవన్ లక్కరాజు స్వరాలు సమకుర్చరు. 


కథ

వైజాగ్‌లో బేవార్స్‌గా తిరిగే రాజా (శర్వానంద్), అతని ఫ్రెండ్ (ప్రభాస్ శ్రీను)లకు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కాంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాడు పోలీస్ ఆఫీసర్ పోసాని. వీరిద్దరు బేవార్స్ అయిన తెలిసానా రాజా తండ్రి (నాగినీడు)పై ఆ పోలీస్ అధికారికి గల అభిమానంతో వారికి ఉద్యోగం ఇప్పిస్తాడు. హైదరాబాద్ లో అమూల్య (సురభి) ప్రేమలో పడతాడు రాజా. రాజాకు కుక్కలంటే అస్సలు పడదు. అమూల్య తన కుక్కని ప్రాణంగా పెంచుకుంటుంది. రాజా ప్రేమను అమూల్య అంగీకరించే సమయంలో కుక్క తప్పిపోతుంది. వాస్తవానికి ఆకుక్కను రాజాయే మున్సిపాలిటీ వాళ్లు పట్టిస్తాడు. దీంతో చాలా డిస్ట్రబ్ అయిన అమ్యూల్య కుక్కని తిరిగి తెచ్చిస్తేనే ప్రేమిస్తాను అని తేల్చి చెబుతుంది. కుక్కను వెతికే ప్రయత్నం మొదలు పెట్టిన రాజా... మరికొందరు కూడా అదే కుక్క కోసం వెతకడం చూసి ఆశ్చర్య పోతాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది. అసలు ఆ కుక్క కోసం అంత మంది ఎందుకు వెతుకుతున్నారు? రాజా ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+