ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చేతన్‌మద్దినేని, కాశిష్‌వోరా, డా..వి.కె.నరేస్, రాజశ్రీనాయిర్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందమ్, రావురమేష్, పోసానికృష్ణమురళి, నాగినీడు, తనికెళ్ళభరణి, వెన్నెల కిషోర్, అమిత్‌శర్మా, ప్రయదర్శి, నవీన్‌నేని తదితరులు ఈ చిత్రంలో నటించారు. డాల్ఫిన్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నరేష్‌కుమార్ దర్శకత్వంలో మంజునాధ్ వి.కందుకూర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కిరణ్ రవింద్రనాథ్ అందించారు.
కథ
విద్యలో వందశాతం మార్కులు వచ్చినా.. బుద్దిలో మాత్రం జీరోలుగానే ఉంటారు కొంతమంది విద్యార్ధులు. ఇదే కాన్సెప్ట్‌లో ఇప్పుడు ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ అనే సినిమా విడుదలకు రెడీ అయ్యింది.