ఫ్రెండ్ రిక్వెస్ట్ సినిమా హర్రర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అదిత్యా ఓం, అచిన్ట్ కౌర్, సీతల్ సింగ్, సాగరిక చ్చెర్తి, సైదాద్జ్ జూల్స్ తదితరులు నటించారు. ఈ సినిమాని అదిత్యా ఓం మోడరన్ సినిమా పతాకంపై స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు నిఖిల్ స్వరాలు సమకుర్చరు.