X
తెలుగు » సినిమాలు » ఫ్రెండ్స్ బుక్
ఫ్రెండ్స్ బుక్

ఫ్రెండ్స్ బుక్

Drama | 13 Apr 2012 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఫ్రెండ్స్ బుక్ స్టోరీ

ఫ్రెండ్స్ బుక్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నిశ్చల్, ఉదయ్, అర్చన, సుర్య, సురేష్, నిషా శెట్టి, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, సంగీతం, దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్ నిర్వహించారు మరియు నిర్మాత ముళ్లా విజయప్రసాద్ నిర్మించారు.  కథ నిశ్చల్, అక్షయ్, సూర్య, నిత్యా, మధు, రాజు చిన్నప్పటి నుంచి స్నేహితులు. రాజు మినహా అంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మిగతా వారంతా జాబ్ చేయడం ఇష్టం లేక బిజినెస్ చేద్దామని ట్రై చేస్తారు. ఈ క్రమంలో వారికి ఫేస్‌బుక్ లో ఫేక్ అకౌంట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించానికి సాఫ్ట్ వేర్ కనిపెట్టాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం చాలా కష్టపడి సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తారు. దీన్ని ఫేస్ బుక్ వారికి అమ్మాలని తిరుగుతుండగా వారికి ఫేస్ బుక్‌లో పని చేసే శ్రీనివాస్ మహాలింగం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను వారు తయారు చేసిన సాఫ్ట్ వేర్‌ను మెచ్చుకుని....కంపెనీ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకునేందుకు అమెరికా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే అనుకోని ప్రమాదంలో సూర్య చనిపోతాడు. వారి సాఫ్ట్ వేర్ కూడా దొంగిలించ బడుతుంది. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారికి అక్షయ్‌తో సూర్య ఆత్మ చాటింగ్‌లోకి వస్తుంది. తాను ప్రమాదంలో చనిపోలేదని, చంపబడ్డానని చెబుతుంది ఆ ఆత్మ. మరి సూర్యను ఎవరు ఎందుకు చంపారు అనేది మిగిలిన కథ.
Read More

ఫ్రెండ్స్ బుక్ కాస్ట్ & క్రూ

ఫ్రెండ్స్ బుక్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఆర్ పి పట్నాయక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఆర్ పి పట్నాయక్
నిర్మాత డా మళ్ళ విజయ్ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఫ్రెండ్స్ బుక్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కొత్తదనం అని ముందు నుంచి ఊదర గొడుతున్న దర్శకుడు....సినిమాలో మాత్రం చూపెట్టలేక పోయాడు. కథ కొత్తదే అయినా దాన్ని నడిపిన తీరు రొటీన్ గా ఉంది. ఈ సినిమా మాస్, ఫ్యామిలీ‌కి అర్థంకాని విషయమే. క్లాస్ ప్రేక్షకులు అందులోనూ ఫేస్‌బుక్‌పై అవగాహన ఉన్న వారి కోసమే ఈ సినిమా. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు పెద్దగా కనిపించవు. కథలో సస్పెన్స్ అంశం ఉన్నా...క్యూరియాసిటీ కనిపించదు. సినిమాలో టెంపో మిస్సవకుండా పీల్ మెయింటెన్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. పాత్రల రూపకల్పనలో కూడా కొత్తదనం లేదు. నవ్వురాని రొటీన్ కామెడీ ఎబ్బెట్టుగా అనిపించింది.

ఫ్రెండ్స్ బుక్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఫ్రెండ్స్ బుక్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+