X
తెలుగు » సినిమాలు » గాలిపటం
గాలిపటం

గాలిపటం

Romance | 08 Aug 2014 | A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

గాలిపటం స్టోరీ

గాలిపటం సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, ఎరికా ఫెర్నాండెజ్ , క్రిస్టినా అఖీవా, పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్, ప్రాచి, సప్తగిరి, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, హేమ, ప్రగతి, శకుంతల, గీతాంజలి తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే మాటలు :సంపత్ నంది నిర్వహించారు మరియు దర్శకత్వం: నవీన్ గాంధి, నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, నిర్మించారు. సంగీతం బీమ్స్ స్వరాలు అందించారు. కథ తాము బెస్ట్ కపుల్ గా సెలక్ట్ అయిన సందర్బంగా కార్తీక్(ఆది),శ్వేత(ఎరికా ఫెర్నాండెజ్)లు సెలబ్రేట్ చేసుకుంటూంటారు. ఆ సందర్బంలో ఇద్దరూ బాగా తాగి చిన్న మాట తేడా తో తమ గతాలను, గతం తాలూకు 'ఆ' అనుభవాలను బయిటపెట్టుకుంటారు. ఆ రాత్రి బాగా ఆలోచించి...తమ మధ్యన ప్రేమ లేనప్పుడు పెద్దలుకోసం కలిసి ఉండటం అనవసరమని నిర్ణయించుకుని విడిపోవటం ఉత్తమం అని తీర్మానించుకుని విడాకులుకు అప్లై చేసి, తమ పాత ప్రేమలకు ఆహ్వానం పలుకుతారు. ఆ పైన ఏం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

గాలిపటం కాస్ట్ & క్రూ

గాలిపటం సిబ్బంది సమాచారం

దర్శకత్వం నవీన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం భీమ్స్ సిసిరోలియో
నిర్మాత సంపత్ నంది
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గాలిపటం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది...తొలి చిత్రం ఏమైంది ఈవేళ కూడా ఇలాంటి కాన్పెప్ట్ తోనే హిట్ కొట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ సినిమాకు రాసుకున్న మరో వెర్షన్ లా ఈ గాలిపటం కథ అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఒకే పాయింట్ మీద వెళ్లకుండా రకరకాల విషయాలను తలకెత్తుకోవటంతోనే కన్ఫూజన్ స్టార్టైంది. పెళ్లికి ప్రేమలు...పెళ్లయ్యాక ఏర్పడే అక్రమ సంభందాలు, సిటీలో గే కల్చర్, వయస్సులో పెద్దవాళ్లను పిల్లలు వదిలేసి వెళ్లిపోవటం ఇలా లెక్కకు మించిన ఎలిమెంట్స్ ని ఒకే కథలో ఇమిడ్చి చెప్పాలన్న తాపత్రయమే ఈ కథను పూర్తిగా దెబ్బకొట్టింది. దాంతో ఏ పాయింటూ మీదా డెప్త్ కు వెళ్లిలేక సీరియస్ లేని సీరియస్ సినిమాగా మారిపోయింది. ముఖ్యంగా దర్శకుడు ఈ కథని తెరకెక్కించటంలో విఫలమయ్యాడనిపించింది. స్లో నేరేషన్, ఎప్పుడు చూసినా పాత్రలు మాట్లాడుకుంటూ ఉండటం వంటివి సాధ్యమైనంత తగ్గించుకోవాల్సింది.

గాలిపటం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గాలిపటం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+