X
గౌతమిపుత్ర శాతకర్ణి
Action | Romance | 12 Jan 2017 | U/A | 135 Mins
Telugu

డైలాగ్

  • విరామం లేదు విశ్రాంతి లేదు. నా కత్తికంటిన నెత్తుటి చార ఇంకా పచ్చిగానే వుంది.. సమయం లేదు మిత్రమా, శరణమా.. రణమా ?
  • "మనం కథలు చెప్పకూడదు, మన కథలు జనం చెప్పుకోవాలి..."
  • "అధములం కాదు, ప్రథములం"
  • "ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుదాం.."
  • "నువ్వుజన్మనిచ్చేది ఓ మారణహోమానికి.." ఆడదాని "కడుపులోనలిగి వెలుగు చూసిన రక్తపు ముద్దవి"
  • "నా రాజ్యంలో పాలించడానికి కాదు, యాచించడానికి కూడా అనుమతించను."
  • "మమకారం, అహంకారం, ఈ రెండూ లేనివాడే నాయకుడు అవుతాడు.."
  • "మగనాలికి గాజులు అందం, మగాడికి గాయాలు అందం, "
  • "మారావు అనుకున్నా, గెలిచిన రాజ్యాలు మార్చలేదు, వలచిన ఇల్లాలు మార్చలేదు..."
  • "ఆ తల వంచకు అది నేను గెలిచిన తల"
  • "తెలుగువాడు ఆధముడు కాదు ప్రధాముడు"
  • "ఓడించా.. మారలేదు.. క్షమించా..మారలేదు.. వదించా ఇక మారాల్సిన అవసరం లేదు"
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+