X
గీతాంజలి
Horror | 09 Aug 2014 | A |
Telugu

గీతాంజలి స్టోరీ

గీతాంజలి సినిమా యాక్షన్ హర్రర్ చిత్రం ఇందులో అంజలి, హర్స వర్దన్ రణె, రావు రమేష్, బ్రహ్మనందం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం రాజ్ కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీణ్ లక్కరాజు సర్వాలు అందించారు.

కథ  

కథలోకి వెళితే...సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంటాడు శ్రీనివాసరెడ్డి. దిల్ రాజుకు కథ చెప్పి ఎలాగైన అవకాశం దక్కించుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో స్మశానం పక్కన ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. శ్రీనివాసరెడ్డితో పాటు సత్యం, రాజేష్, జబర్దస్త్ శంకర్ కూడా అదే ఇంట్లో దిగుతారు. గతంలో ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి(అంజలి) దయ్యంగా మారి తిరుగూ ఉంటుంది. మరి దయ్యం కారణంగా వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి తన లక్ష్య సాధనకు ఏం చేసాడు? అనేది థియేటర్లో చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+