X
తెలుగు » సినిమాలు » గీతాంజలి
గీతాంజలి

గీతాంజలి

Horror | 09 Aug 2014 | A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

గీతాంజలి స్టోరీ

గీతాంజలి సినిమా యాక్షన్ హర్రర్ చిత్రం ఇందులో అంజలి, హర్స వర్దన్ రణె, రావు రమేష్, బ్రహ్మనందం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం రాజ్ కిరణ్ నిర్వహించారు మరియు నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీణ్ లక్కరాజు సర్వాలు అందించారు. కథ   కథలోకి వెళితే...సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంటాడు శ్రీనివాసరెడ్డి. దిల్ రాజుకు కథ చెప్పి ఎలాగైన అవకాశం దక్కించుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో స్మశానం పక్కన ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. శ్రీనివాసరెడ్డితో పాటు సత్యం, రాజేష్, జబర్దస్త్ శంకర్ కూడా అదే ఇంట్లో దిగుతారు. గతంలో ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి(అంజలి) దయ్యంగా మారి తిరుగూ ఉంటుంది. మరి దయ్యం కారణంగా వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి తన లక్ష్య సాధనకు ఏం చేసాడు? అనేది థియేటర్లో చూడాల్సిందే.
Read More

గీతాంజలి కాస్ట్ & క్రూ

గీతాంజలి సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాజ్ కిరణ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గీతాంజలి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే...సినిమా టైటిల్ రోల్ చేసిన అంజలి తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. పెర్ఫార్మెన్స్ పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. అంజలి తర్వాత శ్రీనివాసరెడ్డి సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే అనిపించుకున్నాడు. సైతాన్ రాజ్ పాత్రలో బ్రహ్మానందం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టెన్ చేసారు. సత్యం రాజేష్, జబర్దస్త్ శంకర్ కామెడీ ఆకట్టుకునే విధంగా ఉంది. రావు రమేష్ కీలకమైన పాత్రలో తనదైన నటన కనబరిచాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు. దిల్ రాజు తొలిసారిగా ఈ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో తెరపై కనిపించారు.

గీతాంజలి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గీతాంజలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+