X
జీనియస్
Action | Romance | 28 Dec 2012 |
Telugu

జీనియస్ స్టోరీ

జీనియస్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హవీష్, సానూషా, అశ్విన్‌ బాబు, శరత్‌కుమార్, సుమన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఓంకార్ నిర్వహించారు మరియు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జోష్వా శ్రీధర్ స్వరాలు సమకుర్చారు.

కథ

వ్యక్తి పూజ వద్దు అనే అంశంతో రూపొందిన ఈ కథలో శ్రీనివాస్( హవీష్), యాసిర్(అశ్విన్ బాబు), శివ(వినోద్) ముగ్గురూ చిన్నతనం నుంచీ మంచి ప్రెండ్స్. ముగ్గురూ తమ ఇష్టమైన రంగాల్లో(క్రికెట్, సినిమా, పొలిటిక్స్) ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని ప్రయత్నిస్తారు. అయితే తాము ఎంతగానో నమ్మిన ఆ వ్యక్తులు మోసం చేయటంతో రగిలిపోతారు. తమలాగే ఇలాంటి వ్యక్తులను ఆరాధిస్తున్నవారిని మేల్కొపాలని, తమను మోసం చేసిన వ్యక్తులకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వారేం చేసారు.. ఏం సాధించారు.. ఏం కోల్పోయారు అనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+