X
తెలుగు » సినిమాలు » జీనియస్
జీనియస్

జీనియస్

Action | Romance | 28 Dec 2012 |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

జీనియస్ స్టోరీ

జీనియస్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హవీష్, సానూషా, అశ్విన్‌ బాబు, శరత్‌కుమార్, సుమన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఓంకార్ నిర్వహించారు మరియు నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జోష్వా శ్రీధర్ స్వరాలు సమకుర్చారు. కథ వ్యక్తి పూజ వద్దు అనే అంశంతో రూపొందిన ఈ కథలో శ్రీనివాస్( హవీష్), యాసిర్(అశ్విన్ బాబు), శివ(వినోద్) ముగ్గురూ చిన్నతనం నుంచీ మంచి ప్రెండ్స్. ముగ్గురూ తమ ఇష్టమైన రంగాల్లో(క్రికెట్, సినిమా, పొలిటిక్స్) ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని ప్రయత్నిస్తారు. అయితే తాము ఎంతగానో నమ్మిన ఆ వ్యక్తులు మోసం చేయటంతో రగిలిపోతారు. తమలాగే ఇలాంటి వ్యక్తులను ఆరాధిస్తున్నవారిని మేల్కొపాలని, తమను మోసం చేసిన వ్యక్తులకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఆ క్రమంలో వారేం చేసారు.. ఏం సాధించారు.. ఏం కోల్పోయారు అనేది మిగతా కథ.
Read More

జీనియస్ కాస్ట్ & క్రూ

జీనియస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఓంకార్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జోష్వా శ్రీధర్
నిర్మాత దాసరి కిరణ్ కుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జీనియస్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ అన్నయ్య మెగాఫోన్ పట్టుకుని సినిమా డైరక్షన్ చేస్తున్నాడనగానే అందరిలోనూ ఆసక్తి. దానికి తోడు కోటి రూపాయల రచయిత అనిపించుకున్న చిన్ని కృష్ణ కథ ఇవ్వటం జరిగింది. చిన్ని కృష్ణ... తన గత చిత్రాల్లాగే సంచలన విజయం సాధించేలా 'జీనియస్' కథను రూపొందించడం జరిగిందని, ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అన్నాహజారే సొంతవూరు 'రాలేగావ్ సిపీ"లో కూర్చొని రాయడం జరిగిందని ఇంకాస్త బిల్డప్ ఇచ్చి మరీ ఈ సినిమాను లాంచ్ చేసారు. అయితే అంత సీన్ తెరపై కనపడలేదు.

జీనియస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జీనియస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+