X
జెంటిల్మన్
Action | Thriller | 17 Jun 2016 | U | 145 Mins
Telugu

జెంటిల్మన్ స్టోరీ

జెంటిల్మన్ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నాని, నివేద థామస్, సురభి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, అనంద్, తనికెళ్ళ భరణి, రోహిని, ప్రగతి, రమా ప్రభ, శ్రీ ముఖి తదితరులు నటించారు. ఈ సినిమాకి మాటలు,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి నిర్వహించారు మరియు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.

కథ

లండన్ నుంచి తిరిగి వస్తూ...ఫ్లైట్ లో పక్క పక్కనే కూర్చుని ఫ్రెండ్స్ గా మారతారు కేథరిన్‌ (నివేదా థామస్‌),ఐశ్వర్య (సురభి). టైమ్ పాస్ కోసం తమ తమ లవ్ స్టోరీలను ఒకరికొకరు చెప్పుకుంటారు ఈ అమ్మాయిలు. ఆ లవ్ స్టోరీ లు చెప్పుకోవటం పూర్తై, హైదరాబాద్ రాగానే ..అందులో ఒకమ్మాయి కేథరిన్ కు తన బోయ్ ప్రెండ్ గౌతమ్ (నాని) చనిపోయాడని తెలుస్తుంది. కానీ ఓ జర్నలిస్ట్ ద్వారా అతను చనిపోలేదు..చంపబడ్డాడు అని తెలుసుకుంటుంది. మరో ప్రక్క తనకు ప్లైట్ లో పరిచయమైన ఐశ్వర్య ఉడ్ బి జై (నాని)కూడా అదే పోలికలతో ఉండటంతో, అతనే తన బోయ్ ఫ్రెండ్ ని ఏమైనా చేసాడా అనే అనుమానం వస్తుంది. మెల్లిగా ఆ అనుమానం మరింత బలపడి అతనిపై నిఘా పెడుతుంది. ఈ క్రమంలో ...క్యాధరిన్ కు ఆదారాలు దొరకకుండా సాక్ష్యాలు మాయం అవుతూంటాయి. దాంతో క్యాధరిన్ తన బోయ్ ప్రెండ్ గౌతమ్ ని చంపింది జై అని ఫిక్స్ అవుతుంది. ఈ విషయం బయిటి పెట్టాలనుకుంటూండగా ఓ షాకింగ్ నిజం బయిటపడుతుంది. ఆ క్రమంలో ఏం జరిగింది. అసలు చివర్లో బయిటపడ్డ షాకింగ్ నిజం అనేదే మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+