X
గోలిమార్
Action | Romance | 27 May 2010 | A |
Telugu

గోలిమార్ స్టోరీ

గోలిమార్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  గోపీచంద్, ప్రియమణి, రోజా, నాజర్, కెల్లీ, ఎమ్ ఎస్ నారాయణ, జీవా తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాధ్ నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.

కథ

పోలీస్ అవ్వాలనే కోరిక విపరీతంగా ఉన్న గంగారామ్(గోపీచంద్) ఓ అనాధ. హోటల్ లో లేబర్ గా పని చేస్తూ తన కల నిజం చేసుకుంటాడు. గంగారామ్ తెగువ, ధైర్యం చూసిన పై అధికారి (నాజర్) అతన్ని ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రమోషన్ ఇస్తాడు. ఇక సిటీని ఖలీధ్, తల్వా అనే ఇద్దరు మాఫియా డాన్స్ పాలిస్తూంటారు. గంగా...డ్యూటిలోకి దిగిన వెంటనే ఆ రెండు గ్యాంగ్ లను ఏరివేయటం ప్రారంభిస్తాడు. దాంతో అతనికి మీడియా మంచి పబ్లిసిటీ ఇస్తుంది. అది డిపార్టమెంట్ లో కొందరికి కన్నెర్రగా ఉంటుంది. వాళ్ళు అతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. అలాగే మగాళ్ళంటే అసహ్యపడే పవిత్ర(ప్రియమణి), ఆమె తల్లి(రోజా)కీ గంగారామ్ కీ సంభందం ఏమిటీ అన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+