X
తెలుగు » సినిమాలు » గోలిమార్
గోలిమార్

గోలిమార్

Action | Romance | 27 May 2010 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

గోలిమార్ స్టోరీ

గోలిమార్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో   గోపీచంద్, ప్రియమణి , రోజా, నాజర్, కెల్లీ, ఎమ్ ఎస్ నారాయణ, జీవా తదితరులు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాధ్ నిర్వహించారు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ పోలీస్ అవ్వాలనే కోరిక విపరీతంగా ఉన్న గంగారామ్(గోపీచంద్) ఓ అనాధ. హోటల్ లో లేబర్ గా పని చేస్తూ తన కల నిజం చేసుకుంటాడు. గంగారామ్ తెగువ, ధైర్యం చూసిన పై అధికారి (నాజర్) అతన్ని ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా ప్రమోషన్ ఇస్తాడు. ఇక సిటీని ఖలీధ్, తల్వా అనే ఇద్దరు మాఫియా డాన్స్ పాలిస్తూంటారు. గంగా...డ్యూటిలోకి దిగిన వెంటనే ఆ రెండు గ్యాంగ్ లను ఏరివేయటం ప్రారంభిస్తాడు. దాంతో అతనికి మీడియా మంచి పబ్లిసిటీ ఇస్తుంది. అది డిపార్టమెంట్ లో కొందరికి కన్నెర్రగా ఉంటుంది. వాళ్ళు అతన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. అలాగే మగాళ్ళంటే అసహ్యపడే పవిత్ర(ప్రియమణి), ఆమె తల్లి(రోజా)కీ గంగారామ్ కీ సంభందం ఏమిటీ అన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
Read More

గోలిమార్ కాస్ట్ & క్రూ

గోలిమార్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి
నిర్మాత బెల్లంకొండ సురేశ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గోలిమార్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా పూరీ వరస ఫెయిల్యూర్స్ చూస్తూంటే ప్రేక్షకులకీ, ఆయన ఆలోచనలకీ మధ్య దూరం బాగా పెరిగినట్లు అనిపిస్తోంది. ఇక గోలీమార్ చిత్రం గోపీచంద్ అభిమానులు, యాక్షన్ చిత్రాభిమానులు మాత్రమే ఫరవాలేదనిపిస్తుంది. రెగ్యులర్ ప్రేక్షకులకు కాస్త కష్టమే. అలాగే వినోదం తక్కువ, హింస ఎక్కువ నిండి ఉంది కాబట్టి ఫ్యామిలీలను ఎక్సపెక్ట్ చేయటం అనవసరం.

గోలిమార్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గోలిమార్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+