ఇదా ప్రపంచం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు రాజశేఖర్, జీవిత, శారధ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య నిర్వహించారు మరియు కృష్ణ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.