ఇడియట్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, రక్షిత, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్ రావు, ఆలీ, గిరి బాబు, నరసింగ్ యాదవ్, శ్రీనివాస రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా పూరి జగన్నాథ్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
చంటి (రవి తేజ) అల్లరి చిల్లరిగా తిరిగే వాడు, హేడ్ కానిస్టేబుల్ (కోటా) కోడుకు. తన కాలేజిలో కొంతమంది రౌడిలు చంటి ని కోడతారు ఆ సమయంలో సుచిత్ర (రక్షిత) ఆసుపత్రి కి తేసుకేళ్ళి కాపాడుతుంది. తనను రక్షించిన అమ్మయిని చూసి ప్రేమించడం మొదలు పెడతాడు. సుచిత్ర ప్రేమ కోసం ఎమైన చేయలనుకోనే వాడు సుచిత్ర కూడ చంటి ప్రేమలో పడుతుంది. కాని చంటి సుచిత్ర ప్రేమ విశయం తేలిసిన సుచిత్ర నాన్న పోలీస్ కమిషనర్ నారాయన (ప్రకాష్ రాజ్) వాళ్ల ప్రేమకు అడ్డుపడతాడు. చంటి పోలీసు కమిషనర్ ను ఎలా ఎదిరించి తను ప్రేమించిన అమ్మయిని పేళ్లి చేసుకుంటాడు అనేది మిగతా కథా...