twitter

    ఇస్మార్ట్ శంకర్ Dialogues

    • నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే..
    • మార్ ముంత చోడ్ చింత!
    • ‘ఏ బొమ్మా.. నువ్వు ఊ.. అంటే గోల్కొండ రిపేర్‌ చేసి నీ చేతిలో పెడతా.. నిన్ను బేగంని చేసి ఖిలా మీద కూర్చోపెడతా’
    • రేయ్.. వరంగల్ కాలేజీలో పోరగాళ్లను ఉచ్చపోయించిన
    • పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి చూపించిందట... నీ జాతిల నా పుల్ల
    • నేను జైలు నుంచి తప్పించుకుంది బార్కస్ బిర్యానీ తినడానికి కాదు... యేట కొయ్యనీకే, పెద్దమ్మ గుళ్లో నిన్ను మొక్కి చాలా రోజులైంది. నువ్వే నా పొట్టేల్...
    • నేను జైల్ నుంచి త‌ప్పించుకున్న‌ది బార్కాజ్ బిర్యానీ తిన్నీకి కాద్‌… యాట కోయ్య‌నీకి..
    • ఖాళీపీలీ లొల్లొద్దూ… చుప్ చాప్ ఇంటిపోయి.. మీ పెండ్లాం ప‌క్క‌న ప‌డుకోరీ..
    • ‘నా దిమాక్‌ ఏందిరా డబుల్‌ సిమ్‌ కార్డు లెక్కుందీ..’
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X