X
తెలుగు » సినిమాలు » ఇస్మార్ట్ శంకర్
ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

Action | 18 Jul 2019 | A | 140 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఇస్మార్ట్ శంకర్ స్టోరీ

ఇస్మార్ట్ శంకర్  సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్, గెటప్ శ్రీను, సయాజి షిండే, లేఖ ప్రజాపతి  త‌దిత‌రులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాధ్ వహించారు మరియు నిర్మాత చార్మి కౌర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.  కథ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇస్మార్ట్ శంకర్ ( రామ్ పోతినేని) కిరాయి రౌడీ. కాశీనాథ్ (పూనిత్ ఇస్సార్) హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి తప్పించుకొంటాడు. తన ప్రేయసి చాందినీ (నభ నటేష్) మరణానికి కారణమైన, తనను జైలుకు పంపేందుకు కుట్ర చేసిన వ్యక్తి ఎవరనే విషయంపై వెంటాడుతుంటాడు. ఇదే హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఎన్‌కౌంటర్‌లో మరణిస్తాడు. అతని విచారణకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మెమరీ ట్రాన్స్‌ఫర్ అనే వైద్య ప్రక్రియకు పూనుకొంటారు. దాంతో ఇస్మార్ట్ శంకర్ దేహాన్ని వాడుకొని, బ్రెయిన్‌లో చిప్ సెట్ చేస్తారు? అరుణ్ మెమోరీస్ ‌ట్రాన్స్‌ఫర్ విషయంలో వైద్య చికిత్స సఫలమైందా? ఈ వైద్య చికిత్స వల్ల ఇస్మార్ట్ శంకర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?. ఈ కథలో సారా (నిధి అగర్వాల్) పాత్ర ఏమిటి? ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి చాందినీ (నభ నటేష్) ఎలా మరణించింది? తన ప్రేయసి మరణానికి కారణమైన వ్యక్తి ఎవరు? తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన కుట్రదారుడిని ఇస్మార్ట్ తెలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇస్మార్ట్ శంకర్ సినిమా కథ. 
Read More

ఇస్మార్ట్ శంకర్ కాస్ట్ & క్రూ

ఇస్మార్ట్ శంకర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ రాజ్ తోట
సంపాదకుడు జునైద్ సిద్దికి
సంగీతం మణిశర్మ
నిర్మాత చార్మి కౌర్, పూరి జగన్నాధ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇస్మార్ట్ శంకర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పూరీ జగన్నాథ్ సినిమాల తరహాలో రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ సినిమాకు బలం. కథలో బలం లేకపోవడం, థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం వల్ల సాదాసీదాగా అనిపిస్తుంది. రెండు గంటలపాటు మాస్ ప్రేక్షకులు ఆనందించే విధంగా ఉందనిచెప్పవచ్చు. బీ, సీ సెంటర్లతోపాటు ఆంధ్రా ప్రేక్షకుల ఆదరణకు గురైతే సినిమా కమర్షియల్‌గా మరో మెట్టు ఎక్కవచ్చు. రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ స్టామినా ఏంటో స్పష్టమవ్వడం ఖాయం. ఎలాంటి అంచనాలు లేకుండా, పూరీ సినిమాలను ఇష్టపడే వారికి, రామ్ కొత్త తరహా యాక్షన్, లుక్‌ను చూడటానికి, ఈ సినిమాకు వెళ్తే సంతృప్తి దక్కుతుంది..

ఇస్మార్ట్ శంకర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • simply superb movie

×
2.5 /5 Your Rating

ఇస్మార్ట్ శంకర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+