twitter

    విమర్శకుల సమీక్ష

    • పూరీ జగన్నాథ్ సినిమాల తరహాలో రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్ రూపొందిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ సినిమాకు బలం. కథలో బలం లేకపోవడం, థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం వల్ల సాదాసీదాగా అనిపిస్తుంది. రెండు గంటలపాటు మాస్ ప్రేక్షకులు ఆనందించే విధంగా ఉందనిచెప్పవచ్చు. బీ, సీ సెంటర్లతోపాటు ఆంధ్రా ప్రేక్షకుల ఆదరణకు గురైతే సినిమా కమర్షియల్‌గా మరో మెట్టు ఎక్కవచ్చు. రానున్న రెండు రోజుల్లో ఈ సినిమా కమర్షియల్ స్టామినా ఏంటో స్పష్టమవ్వడం ఖాయం. ఎలాంటి అంచనాలు లేకుండా, పూరీ సినిమాలను ఇష్టపడే వారికి, రామ్ కొత్త తరహా యాక్షన్, లుక్‌ను చూడటానికి, ఈ సినిమాకు వెళ్తే సంతృప్తి దక్కుతుంది..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X