TelugubredcrumbMoviesbredcrumbIts Time To Party
    ఇట్స్ టైమ్ టూ పార్టీ

    ఇట్స్ టైమ్ టూ పార్టీ

    Release Date : 05 Nov 2021
    Watch Trailer
    Critics Rating
    100+
    Interseted To Watch
    ఇట్స్ టైమ్ టూ పార్టీ సినిమా రొమాంటిక్  ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీముఖి, దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎయిన్స్ మోషన్ పిక్చర్స్, కాక్ టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఈ సంగీతం శేఖర్ మోపూరి అందించారు. 
    • గౌతమ్ ఇ.వి.ఎస్
      Director
    • అల్లం సుభాష్
      Producer
    • శేఖర్ మోపూరి
      Music Director
    • ఇట్స్ టైమ్ టూ పార్టీ మూవీ ట్రైలర్
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X