X
జత కలిసే
Action | Romance | 25 Dec 2015 |
Telugu

జత కలిసే స్టోరీ

జత కలిసే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశ్విన్ బాబు, తేజశ్వి మదివాడ, సప్తగిరి, శకలక శంకర్, విద్యుల్లెక రమన్, స్నిగ్ధ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి నిర్వహించారు మరియు నిర్మాత నరేష్ రవూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు సాయి కార్తీక్, ఎమ్ సి వికీ కలిసి స్వరాలు సమకుర్చరు.

కథ

జర్నీ నేపధ్యంలో సాగే సినిమా ....రిషి (అశ్విన్) సాప్ట్ వేర్ కంపెనీ సి ఈ ఓ తన ఫ్రెండ్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడంతో అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు. వైజాగ్ నుంచి హైదరబాద్ వరకూ ఓ క్యాబ్ లో జర్నీ చేస్తాడు రిషి..అదే క్యాబ్ లో పింకి (తేజశ్వి) కూడ హైదారబాద్ ట్రావెల్ చేస్తుంది. ఈ జర్నీలో తన ఫ్రెండ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు రిషి. ఆ షాకింగ్ న్యూస్ ఎంటీ...పింకీ తో కలిసి రిషి చేసిన ఈ జర్నీ ఎలాంటి మలుపులు తీసుకుంది...వారిద్దరికి ఎదురైన అనుభవాలేంటి అనేది మిగత కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+