X
తెలుగు » సినిమాలు » జత కలిసే
జత కలిసే

జత కలిసే

Action | Romance | 25 Dec 2015 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జత కలిసే స్టోరీ

జత కలిసే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశ్విన్ బాబు, తేజశ్వి మదివాడ, సప్తగిరి, శకలక శంకర్, విద్యుల్లెక రమన్, స్నిగ్ధ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాకేష్ శశి నిర్వహించారు మరియు నిర్మాత నరేష్ రవూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు సాయి కార్తీక్, ఎమ్ సి వికీ కలిసి స్వరాలు సమకుర్చరు. కథ జర్నీ నేపధ్యంలో సాగే సినిమా ....రిషి (అశ్విన్) సాప్ట్ వేర్ కంపెనీ సి ఈ ఓ తన ఫ్రెండ్ మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడంతో అమెరికా వెళ్ళిపోవాలనుకుంటాడు. వైజాగ్ నుంచి హైదరబాద్ వరకూ ఓ క్యాబ్ లో జర్నీ చేస్తాడు రిషి..అదే క్యాబ్ లో పింకి (తేజశ్వి) కూడ హైదారబాద్ ట్రావెల్ చేస్తుంది. ఈ జర్నీలో తన ఫ్రెండ్ గురించి షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు రిషి. ఆ షాకింగ్ న్యూస్ ఎంటీ...పింకీ తో కలిసి రిషి చేసిన ఈ జర్నీ ఎలాంటి మలుపులు తీసుకుంది...వారిద్దరికి ఎదురైన అనుభవాలేంటి అనేది మిగత కథ.
Read More

జత కలిసే కాస్ట్ & క్రూ

జత కలిసే సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాకేష్ శశి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్, మెక్ వికీ
నిర్మాత రాకేష్ శశి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జత కలిసే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జత కలిసే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+