twitter

    ఝాన్సీ స్టోరి

    ఝాన్సీ సినిమా క్రైమ్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జ్యోతిక, జీవీ ప్రకాష్, ఇవాన, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలా వహించారు మరియు నిర్మాత కల్పన కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు. 

    కథ

    ఝాన్సీ నిజాయితీ, నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. అన్యాయాన్ని, అవినీతిని ఎదురించే ఆఫీసర్‌కు డిపార్ట్‌పరంగా అనేక సమస్యలు ఎదురైనా వాటిని పట్టించకోకుండా దూకుడును ప్రదర్శిస్తుంటుంది. ఈ క్రమంలో అత్యాచారం జరగడంతో రాశీ (ఇవానా) అనే ఓ మైనర్ బాలిక‌ గర్భం దాల్చిన కేసు తన దృష్టికి వస్తుంది? తన ప్రియుడి (జీవీ ప్రకాశ్ కుమార్) పైనే అత్యాచారం ఆరోపణలు రావడంతో అతడిని జైల్లో పెట్టిస్తుంది? కేసు దర్యాప్తులో ప్రియుడు నిందితుడు కాదనే విషయం తెలియడంతో సినిమాలో కీలక మలుపు తిరుగుతుంది. ప్రియుడిపై ఎందుకు ఆరోపణలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి? మైనర్ బాలికపై ఎవరు అత్యాచారం జరిపారు? మైనర్ బాలికకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? ఈ కేసు దర్యాప్తులో ఝాన్సీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకి మైనర్ బాలికకు జరిగిన అన్యాయానికి ఝాన్సీ ఎలాంటి శిక్ష విధించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఝాన్సీ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ఝాన్సీ with us? Please send it to us ([email protected]).
    • Edaina Jaragocchu Trailer
    • Manmadhudu 2 Team Independence Day Special Interview
    • Manikarnika Trailer Launch  : Kangana Ranuat Touches Vijayendra Prasad's Foot
    Go to : Jhansi Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X