X
ఝాన్సీ

ఝాన్సీ

Crime | Drama | 17 Aug 2018 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఝాన్సీ స్టోరీ

ఝాన్సీ సినిమా క్రైమ్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జ్యోతిక, జీవీ ప్రకాష్, ఇవాన, రాక్ లైన్ వెంకటేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలా వహించారు మరియు నిర్మాత కల్పన కోనేరు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా అందించారు.  కథ ఝాన్సీ నిజాయితీ, నిఖార్సైన పోలీస్ ఆఫీసర్. అన్యాయాన్ని, అవినీతిని ఎదురించే ఆఫీసర్‌కు డిపార్ట్‌పరంగా అనేక సమస్యలు ఎదురైనా వాటిని పట్టించకోకుండా దూకుడును ప్రదర్శిస్తుంటుంది. ఈ క్రమంలో అత్యాచారం జరగడంతో రాశీ (ఇవానా) అనే ఓ మైనర్ బాలిక‌ గర్భం దాల్చిన కేసు తన దృష్టికి వస్తుంది? తన ప్రియుడి (జీవీ ప్రకాశ్ కుమార్) పైనే అత్యాచారం ఆరోపణలు రావడంతో అతడిని జైల్లో పెట్టిస్తుంది? కేసు దర్యాప్తులో ప్రియుడు నిందితుడు కాదనే విషయం తెలియడంతో సినిమాలో కీలక మలుపు తిరుగుతుంది. ప్రియుడిపై ఎందుకు ఆరోపణలు రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి? మైనర్ బాలికపై ఎవరు అత్యాచారం జరిపారు? మైనర్ బాలికకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు? ఈ కేసు దర్యాప్తులో ఝాన్సీకి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకి మైనర్ బాలికకు జరిగిన అన్యాయానికి ఝాన్సీ ఎలాంటి శిక్ష విధించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఝాన్సీ సినిమా కథ.
Read More

ఝాన్సీ కాస్ట్ & క్రూ

ఝాన్సీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం బాలా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఇళయరాజా
నిర్మాత కల్పన కోనేరు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఝాన్సీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఝాన్సీ చిత్రం సమాజంలో నిత్యం కనిపించే బాలికలపై అత్యాచారాలు అనే ఓ కీలక పాయింట్‌తో తెరకెక్కింది. బాలా చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. సామాజిక అంశాల కథా నేపథ్యం ఉండే చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది. బీ, సీ, సెంటర్ల ప్రేక్షకులకు చేరగలిగితే మంచి విజయం అందుకొనే అవకాశం ఉంది.

ఝాన్సీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఝాన్సీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+