కలియుగ పాండవులు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, ఖుషుబు, రావుగోపాల్ రావు, చిట్టి బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత డి రామా నాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.
కథ
విజమ్ (వెంకటేష్) ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు..అతను ఏం తప్పులు చేసిన సమర్థించే తన తండ్రి చక్రపాణి (రావుగోపాల్ రావు). భారతి (ఖుషుబు) తేలివైన అమ్మాయి..విజయ్ చదువుతున్న కళాశాలలోనే చదువుతుంటుంది..ఇద్దరు ప్రేమించుకోని..పెళ్ళిచేసుకుంటారు. కాని విజమ్ నాన్న చక్రపాణి భారతిని తన కోడలుగా ఒప్ఫుకోడు..అలాగే ఆమేను ఒక వేశ్యగా చిత్రీకరించాలనుకుంటాడు..అలాంటి పరిస్థితుల్లో విజయ్ భారతిని ఎలా కాపాడుకుంటాడు..అనేది మిగతా కథ...