X
తెలుగు » సినిమాలు » కలియుగ పాండవులు
కలియుగ పాండవులు

కలియుగ పాండవులు

Action | Drama | 14 Aug 1986 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

కలియుగ పాండవులు స్టోరీ

కలియుగ పాండవులు సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, ఖుషుబు , రావుగోపాల్ రావు, చిట్టి బాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత డి రామా నాయుడు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చారు. కథ విజమ్ (వెంకటేష్) ధనవంతుల కుటుంబంలో పుట్టినవాడు..అతను ఏం తప్పులు చేసిన సమర్థించే తన తండ్రి చక్రపాణి (రావుగోపాల్ రావు). భారతి (ఖుషుబు) తేలివైన అమ్మాయి..విజయ్ చదువుతున్న కళాశాలలోనే చదువుతుంటుంది..ఇద్దరు ప్రేమించుకోని..పెళ్ళిచేసుకుంటారు. కాని విజమ్ నాన్న చక్రపాణి భారతిని తన కోడలుగా ఒప్ఫుకోడు..అలాగే ఆమేను ఒక వేశ్యగా చిత్రీకరించాలనుకుంటాడు..అలాంటి పరిస్థితుల్లో విజయ్ భారతిని ఎలా కాపాడుకుంటాడు..అనేది మిగతా కథ...
Read More

కలియుగ పాండవులు కాస్ట్ & క్రూ

కలియుగ పాండవులు సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె రాఘవేంద్ర రావు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రవర్తి
నిర్మాత డి రామా నాయిడు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కలియుగ పాండవులు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

కలియుగ పాండవులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+